Tg inter results 2026 official links - bikki news

TG INTER RESULTS 2026 OFFICIAL LINKS

BIKKI NEWS (ఏప్రిల్ 12) : TG INTER RESULTS 2026 OFFICIAL LINKS. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫలితాలను చెక్ చేసుకోవడానికి మరియు షార్ట్ మెమో డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైటు లను విడుదల చేసింది.

TG INTER RESULTS 2026 OFFICIAL LINKS

ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు కే. కేశవరావు చేతుల మీదుగా ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు. తర్వాత కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు నేరుగా పొందవచ్చు. అలాగే షార్ట్ మార్క్స్ మెమో పొందవచ్చు.

INTERMEDIATE RESULTS LINK 1

TG INTER RESULTS LINK 2

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →