BIKKI NEWS (APRIL 17) : TG employees protest today for pending issues. తెలంగాణ ఉద్యోగ జేఏసీ మరియు ఉపాద్యాయ సంఘాల పిలుపు మేరకు నేడు ఏప్రిల్ 17న మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీల్ఓ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.
TG employees protest today for pending issues
ఈ భారీ స్కోరు ఉద్యోగుల నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తమ సమస్యల్ని తీసుకువెళ్లాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం తీసుకున్నాయి.
ప్రధాన డిమాండ్లు
- తెలంగాణ రెండవ పి ఆర్ సి నీ జూన్ రెండు లోపు అమలు చేయాలి.
- పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయావి.
- పెన్షనర్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి
- ఉద్యోగుల పెన్షన్ల హెల్త్ కార్డులను వెంటనే అమలు చేయాలి
- సిపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ ని వెంటనే అమలు చేయాలి.
- సెప్టెంబర్ 2004 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీముని అమలు చేయాలి .
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
ఈ నిరసన కార్యక్రమాలు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో, డివిజన్ స్థాయిలో ఆర్డీవో కార్యాలయాలలో, జిల్లాస్థాయిలో కలెక్టర్ కార్యాలయాలలో, అన్ని శాఖాల కార్యాలయాలలో, పాఠశాలలు, కళాశాలల్లో కానల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.

