Telangana eapcet results

TG EAPCET 2026 Results – ఫలితాలు విడుదల

BIKKI NEWS (MAY 16) : TG EAPCET 2026 results on May 17th. తెలంగాణ ఈఏపీసెట్ 2026 ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఫలితాలు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

TG EAPCET 2026 results on May 17th

అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగానికి 90,977 మందికి 84,954 మంది పరీక్షకు హాజరు కాగా, ఇంజినీరింగ్ విభాగానికి 2,10,766 మంది దరఖాస్తు చేసుకోగా 1,97,241 మంది పరీక్ష రాశారు.

TG EAPCET 2026 RESULTS LINK

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →