TGSEB – పది, ఇంటర్ లకు ఒకటే బోర్డు

Telangana school education board

BIKKI NEWS (DEC. 11) : Telangana school education board. పదవ తరగతి ఎస్ఎస్‌సీ బోర్డును, ఇంటర్మీడియట్ కు సంబంధించిన ఇంటర్ బోర్డును విలీనం చేసి తెలంగాణ ఎడ్యుకేషన్ బోర్డు పేరిట ఒకటే బోర్డు ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంటులో ప్రభుత్వం పేర్కొంది.

Telangana school education board

ఇటీవల కేంద్ర విద్యాశాఖ 6 రాష్ట్రాల్లోనే పదవ తరగతి, ఇంటర్మీడియట్ లకు వేరువేరు బోర్డులు ఉన్నాయని తెలిపిన విషయం తెలిసిందే…

వీటిని వీలైనంత త్వరగా విలీనం చేయాలని తద్వారా డ్రాప్ అవుట్ రేట్లు, పరీక్ష ఫలితాలు మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొన్న విషయము తెలిసిందే.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK