Inter Physics paper eratta – ఇంటర్ ఫిజిక్స్ పేపర్ లో తప్పిదం

Inter physics paper eratta - ఇంటర్ ఫిజిక్స్ పేపర్ లో తప్పిదం - bikki news

BIKKI NEWS (MAR. 10) : Telangana Inter physics paper eratta today. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఈరోజు నిర్వహించిన సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ లో చిన్న తప్పు దొర్లింది. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం పేపర్లలో 21 క్వశ్చన్ లో లు చిన్న తేడా ఉంది.

Telangana Inter physics paper eratta today.

తెలుగు మీడియం పేపర్లో 21వ క్వశ్చన్ లో చక్కని పటం సహాయంతో ఒక కేంద్రక రియాక్టర్ సూత్రము, పనిచేసే విధానాన్ని వివరించండి, ఒకానొక పరమాణు బాంబు విస్ఫోటనంలో ఒక మైక్రో గ్రామ్ యురేనియం (₉₂U²³⁵) సంపూర్ణంగా నాశనమైతే ఎంత శక్తి విడుదల అవుతుంది.? అని ప్రశ్నను ఇచ్చారు.

అయితే ఇంగ్లీష్ మీడియం పేపర్ లో 21వ ప్రశ్నను కేవలం Explain the principle and working of a nuclear reactor with help of a labelled diagram.? అని మాత్రమే ఇచ్చారు తెలుగు మీడియంలో ఇచ్చిన సమస్యను ఇంగ్లీష్ మీడియం లో ఇవ్వలేదు .

దీంతో ఈ ప్రశ్నకు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు మరియు తెలుగు మీడియం విద్యార్థులకు మార్కుల కేటాయింపులో సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు ఈ సమస్యను గుర్తించి ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

Also Read…

తాజా జాబ్ నోటిఫికేషన్స్

ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్

ఇంగ్లీష్ మీడియం ప్రకారం అయితే కేవలం న్యూక్లియర్ రియాక్టర్ సూత్రము, పనిచేసే విధానం, పటానికి ఎనిమిది మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో తెలుగు మీడియంలో సమస్యను పరిష్కరించని విద్యార్థులకు కూడా ఎనిమిది మార్కులు పడే అవకాశం ఉంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →