ICET 2025 – ఐసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్

Icet 2025 - ఐసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ - bikki news

BIKKI NEWS (AUG. 20) : Telangana ICET 2025 COUNSELLING SCHEDULE. తెలంగాణ రాష్ట్ర ఐసెట్ 2025 కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల చేశారు.

Telangana ICET 2025 COUNSELLING SCHEDULE.

ఈ కౌన్సిలింగ్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీ చేయనున్నారు .

ఆగస్టు 20 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. రెండు విడతలలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ను ప్రకటించారు.

పూర్తి కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌ను ఆగస్టు 18న అందుబాటులోకి రానున్నది.

తొలి విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 5వ తేదీకి ముగుస్తుంది.

తొలి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌…
  • స్లాట్‌ బుకింగ్‌ – ఆగస్టు 20-28 వరకు
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ : ఆగస్టు 22-29 వరకు
  • వెబ్‌ ఆప్షన్ల అవకాశం: ఆగస్టు 25-30 వరకు
  • సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 2
  • ఫీజు చెల్లింపు, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: సెప్టెంబరు 2-5వ తేదీ వరకు అవకాశం కలదు

చివరి విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 8న ప్రారంభమై..16తో ముగియనుంది.

వెబ్సైట్ : https://icet.tgche.ac.in/
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →