BIKKI NEWS (AUG. 20) : Telangana ICET 2025 COUNSELLING SCHEDULE. తెలంగాణ రాష్ట్ర ఐసెట్ 2025 కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల చేశారు.
Telangana ICET 2025 COUNSELLING SCHEDULE.
ఈ కౌన్సిలింగ్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీ చేయనున్నారు .
ఆగస్టు 20 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. రెండు విడతలలో కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించారు.
పూర్తి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ను ఆగస్టు 18న అందుబాటులోకి రానున్నది.
తొలి విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 5వ తేదీకి ముగుస్తుంది.
తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్…
- స్లాట్ బుకింగ్ – ఆగస్టు 20-28 వరకు
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ : ఆగస్టు 22-29 వరకు
- వెబ్ ఆప్షన్ల అవకాశం: ఆగస్టు 25-30 వరకు
- సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 2
- ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్: సెప్టెంబరు 2-5వ తేదీ వరకు అవకాశం కలదు
చివరి విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 8న ప్రారంభమై..16తో ముగియనుంది.
వెబ్సైట్ : https://icet.tgche.ac.in/
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

