Engineering Web options – నేటితో ముగుస్తున్న గడువు

Tg eapcet 2026 web options

BIKKI NEWS (July 01) : Telangana Engineering web options today last date. తెలంగాణ ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ షెడ్యూల్లో భాగంగా ఈరోజు వెబ్ ఆప్షన్ల నమోదు గడువు ముగియనుంది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana Engineering web options today last date

కన్వీనర్ కోట కింద 89,352 బీటెక్ సీట్లు అందుబాటులో కలవు.

స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

జులై 3 లేదా 4వ తేదీన మాక్ సీట్ల కేటాయింపు ఉంటుంది తద్వారా అభ్యర్థులు సీటు ఎక్కడ వస్తుందో ప్రాథమికంగా అంచనాకు రావచ్చు.

అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటును కూడా కల్పించినారు.

వెబ్సైట్ :https://tgeapcet.nic.in/default.aspx

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →