Employees health cards - జూన్ 2న హెల్త్ కార్డులు జారీ - bikki news

Employees Health Cards – జూన్ 2న హెల్త్ కార్డులు జారీ

BIKKI NEWS (MAY 16) : Telangana employees health cards issue date June 2nd. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులను జూన్ రెండవ తేదీన అందించడానికి ఏర్పాటు చేయాలని అధికారులను రామకృష్ణారావు ఆదేశించారు.

Telangana employees health cards issue date June 2nd.

జాయింట్ స్టాప్ కౌన్సిల్ తో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు

నూతన హెల్త్ కార్డులు ప్రకారం ఉద్యోగుల మూలవేతనం నుండి 1.5% మినహాయించుకుంటారు. అదే సమాన వాటాను ప్రభుత్వం కూడా చెల్లించి ఒక కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేయనున్నారు.

జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదగా ఉద్యోగుల హెల్త్ కార్డు కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →