- BIKKI NEWS : 12 JAN. 2026
TELANGANA EMPLOYEES DA ARREARS IN 30 INSTALMENTS. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు విడుదల చేసిన డిఏ ఏరియర్స్ 30 విడతల్లో చెల్లించాలని ఉత్తర్వులలో (G.O. MS. No. 02 Dated 12/01/2026) పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఉద్యోగుల డీఏ 33.67 శాతానికి చేరుకుంది.
TELANGANA EMPLOYEES DA ARREARS IN 30 INSTALMENTS
ఈ ఉత్తర్వుల ప్రకారం జులై 2023 కు సంబంధించిన డీఏ 3.64 శాతాన్ని ప్రకటించారు. దీన్ని 2026 జనవరి నెల వేతనం నుండి అందించనున్నారు అంటే ఫిబ్రవరి 1 ఉద్యోగుల ఖాతాల్లో ఈ నూతన వేతనం జమ కానుంది.
జూలై 2023 నుండి డిసెంబర్ 2025 వరకు 30 నెలలకు సంబంధించిన డీఏ ఏరియర్స్ ను 30 విడతల్లో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ఉత్తర్వులలో స్పష్టం చేశారు.
జిపిఎఫ్ ఉద్యోగులకు 100% ఏరియర్స్ ను 30 విడతల్లో చెల్లించనుండగా, సిపిఎస్ ఉద్యోగులకు 90 శాతం ఏరియర్స్ 30 విడతల్లో లో చెల్లిస్తారు. 10% ఏరియర్స్ ను PRAN ఖాతాలో జమ చేస్తారు

- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

