BIKKI NEWS (JULY 16) : telangana election code from july 23. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ జూలై 23 నుంచి అమలులోకి రానున్నట్లు సమాచారం.
telangana election code from july 23.
ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎంపీటీసీ , జెడ్పీటీసీ, పంచాయతీ, వార్డు స్థానాలు నోటిఫై చేసింది.