- BIKKI NEWS : 24-01-2026
TEACHERS TRANSFERS AND PROMOTIONS IN APRIL 2026. రాష్ట్రంలోని టీచర్ లకు 2026 ఏప్రిల్ , మే నెలల్లో బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
TEACHERS TRANSFERS AND PROMOTIONS IN APRIL 2026
ఉపాధ్యాయ సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో అధికారులు పలు అంశాలను వెల్లడించారు.
హైస్కూల్ లలో ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.
వేసవి సెలవుల్లో పని చేసిన టీచర్లకు ఆర్జిత సెలవులు ఇవ్వనున్నామని తెలిపారు.
ఆర్జిత సెలవులకు సంబంధించిన ఉత్తర్వులు వారం రోజుల్లో ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
రెగ్యులర్ ఖాళీలు భర్తీ అయ్యే వరకు క్లస్టర్ టీచర్స్ పాఠ మశాలలు మారుతూ ఉండాల్సి ఉంటుందని తెలిపారు.
బదిలీల కౌన్సెలింగ్ లో పాత పాయింట్లు పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
ఉపాధ్యాయ సంఘాలతో ఇక నుంచి ప్రతి వారం సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.
జీతాల సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.
స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ పదోన్నతులు ఎస్జీటీలకు 30:70 నిష్పత్తిలో చేపడతామని అధికారులు తెలపగా 70:30 నిష్పత్తి ప్రకారం కల్పించాలని సంఘాల నేతలు కోరారు..
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
