BIKKI NEWS (MAR. 04) : Standard GK Bits part 113 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ బిట్స్.
Standard GK Bits part 113 for compititive exams.
1) మానవుని శాస్త్రీయ నామం ఏమిటి.?
జ : హోమో సెపీయన్స్
2) మానవ శరీరంలో అతిపెద్ద అవయువం ఏది.?
జ : చర్మం
3) మానవుని లోని అతిచిన్న ఎముక స్టేపీస్ ఎక్కడ ఉంటుంది.?
జ : మద్య చెవి
4) DNA లో ఉండే అడినిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్ లను ఏమంటారు.?
జ : న్యూక్లియోటైడ్స్
5) మానవునిలో అతిపెద్ద కణం ఏది.?
జ : అండ కణం
6) మానవుని ముక్కు ఎన్ని రకాల వాసనలను పసిగట్టగలదు.?
జ : 1 ట్రిలియన్
7) మానవునిలో అతిచిన్న కణం ఏది.?
జ : శుక్ర కణం
8) మానవునిలో అతి పొడవైన కణం ఏది.?
జ : న్యూరాన్ (90 సెంమీ లు ఉంటుంది)
ALSO PRACTICE : FREE ONLINE TESTS
9) చెన్నై నగరంలో తొలి సిమెంట్ కర్మాగారం ఎప్పుడు నిర్మించారు.?
జ : 1908
10) నాయుడమ్మ అవార్డును ఏ రంగంలో ప్రకటిస్తారు.?
జ : శాస్త్ర సాంకేతిక రంగం
11) ఆమ్నేష్టి మానవ హక్కుల సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : లండన్
12) ప్రపంచంలో అతిపెద్ద సూర్య దేవాలయం ఏ దేశంలో ఉంది.?
జ : ఈజిప్ట్
13) అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 1
14) రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ కి లేఖ రాసిన భారత నేత ఎవరు.?
జ : మహాత్మా గాంధీ
15) అంటార్కిటికాలో తొలి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న దేశం ఏది.?
జ : అర్జెంటినా (1904)
16) అంటార్కటిలో ప్రస్తుతానికి ఎన్ని దేశాలు శాశ్వత స్థాపరాలను ఏర్పాటు చేసుకున్నాయి.?
జ : 35
17) 1940లో తొలిసారిగా అణు బాంబు ను తయారుచేసిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : జె. రాబర్ట్ ఓపెన్హీమర్
18) ప్రపంచంలో అణు విద్యుత్ వాటా 2022 నాటికి ఎంత శాతానికి పడిపోయింది.?
జ : 9.1%
19) ఏ రకమైన కణాలలో కేంద్రకం ఉండదు.?
జ : ప్రో కారియోటిక్ కణాలు
20) కణాల ‘ఆత్మహత్య సంచి’ అని ఏ కణాంగాన్ని అంటారు.?
జ : లైసోజోమ్
21) మానవుని కన్ను ఎన్ని రంగులను గుర్తిస్తుంది.?
జ : 10 మిలియన్లు
22) మానవుని మొత్తం రక్త నాళాల పొడవు ఎంత.?
జ : 96,500 కీ.మీ
23) మానవునిలో ఎముకల సంఖ్య.?
జ : 206
24) గాంధీ సౌతాఫ్రికా నుంచి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు.?
జ : 1915
25) వృక్ష శిలాజాల గురించి అధ్యయనం.?
జ : ఫెలియో బొటని
26) ప్రపంచంలో అతిపెద్ద పుష్పం ఏమిటి.?
జ : రప్లీషియా అర్నాల్డియా
27) అతిచిన్న పుష్పించే మొక్క ఏది.?
జ : ఉల్ఫియా
28) ఏ సంవత్సరంలో ఫేక్ బందగిని విసునూరు దేశముఖ గుండాలు హత్య చేశారు.?
జ : 1940 జూలై 27
29) 19 46 జూలై 4న ఏ గ్రామానికి చెందిన దొడ్డి కొమరయ్యను విసునూరు రామచంద్రారెడ్డి గుండాలు హత్య చేశారు.?
జ : కడవెండి
30) ప్రపంచ వినికిడి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.? జ : మార్చి 03.
మానవుడిలో అతి చిన్న ఎముక ఏది.?
జ : స్టేపీస్
డైలీ జనరల్ నాలెడ్జ్ బిట్స్ లింకు
జ : GK BITS
డైలీ కరెంట్ అఫైర్స్ లింక్
జ : CURRENT AFFAIRS

