STANDARD GK BITS 92 – జీకే బిట్స్

Standard GK Bits 92 for Compititive exams
  • bikki news : 29-01-2026

Standard GK Bits 92 for Compititive exams – పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ స్టాండర్డ్ జీకే బిట్స్.

Standard GK Bits 92 for Compititive exams

1) ఇండియన్ అరోరా గ్రానైట్ కు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది.?
జ : నిజామాబాద్

2) హైదరాబాదులోని చౌ మహళ్లా ప్యాలెస్ ను యునెస్కో చారిత్రక కట్టడాల జాబితాలో ఏ సంవత్సరంలో చేర్చింది.?
జ : 2010

3) శివరాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం తెలంగాణలో ఏ ప్రాంతంలో కలదు.?
జ : ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో

4) 1793లో భారత దేశంలో జమీందారీ వ్యవస్థను ప్రవేశపెట్టినది ఎవరు.?
జ : కారన్ వాలిస్

5) తెలంగాణలో ముల్కనూరు ఆదర్శ గ్రామానికి దేనితో సంబంధం కలదు.?
జ : సహకార బ్యాంకింగ్

6) తెలంగాణలో భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు.?
జ: వినోబా భావే

7) మహబూబ్ నగర్ జిల్లాగా ఏర్పడక ముందు ఏ పట్టణం జిల్లా కేంద్రంగా ఉండేది.?
జ : నాగర్ కర్నూలు

8) తెలంగాణలో అతి ప్రాచీన ఆనకట్ట ఏది ?
జ : జూరాల

9) తారామతి బారాదరి తెలంగాణలోని ఏ ప్రాంతంలో ఉంది.?
జ : గోల్కొండ – హైదరాబాద్

10) తెలంగాణలో మొదటి దళిత వార్తాపత్రిక పేరు ఏమిటి?
జ : పంచమా

11) హైదరాబాదులో నిజాం నిర్మించిన థియేటర్ పేరు ఏమిటి?
జ : సెలెక్ట్ టాకీస్

12) హుస్సేన్ సాగర్ జలాశయంలో ప్రతిష్టించిన ప్రఖ్యాత గౌతమ బుద్ధుని విగ్రహ వాస్తు శిల్ఫి ఎవరు?
జ : గణపతి స్తపతి

13) నిర్మల్ బొమ్మల తయారీ కొరకు ఉపయోగించే కర్ర ఏది ?
జ : పునికి కర్ర

14) జిహెచ్ఎంసి ఎప్పుడు ఏర్పాటు అయింది.?
జ : 2007

15) తెలంగాణలో దళితులకు భూ పంపిణీ పథకం ఎప్పుడు ప్రారంభించారు ?
జ : 15 ఆగస్టు 2014

16) తెలంగాణ గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని ఏ పథకానికి కొనసాగింపుగా పేర్కొంటారు.?జ : మన ఊరు మన ప్రణాళిక

17) బ్రిక్స్ దేశాలు అనగా.?జ : బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా

18) డాక్టర్ కె. జయశంకర్ ప్రిన్సిపాల్ గా పని చేసిన డిగ్రీ కళాశాల ఏది.?
జ : సికేఎం కళాశాల

19) తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ గల కేంద్రం.?
జ : దూలపల్లి

20) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల జనాభా శాతం ఎంత.?
జ : 9.5%

21) తెలంగాణలో ఎక్కువగా కనిపించే గిరిజన తెగ ఏది.?
జ : లంబాడీలు

22) తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత చత్తీస్ ఘడ్ రాష్ట్రం తో సరిహద్దు కలిగిన జిల్లా ఏది.?
జ : భద్రాద్రి, కొత్తగూడెం

23) భారత అసంఘటిత నిధి రాష్ట్రపతి నియంత్రణ లో ఉంటుందని తెలిపే ఆర్టికల్ ఏది.? జ : ఆర్టికల్ 267

24) తెలంగాణ వారికి ఉద్యోగ రంగంలో న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన విద్యార్థి నాయకుడు ఎవరు.?
జ: రవీంద్రనాథ్

25) నిజాం కు వ్యతిరేకంగా 1948లో పోలీసు చర్య తర్వాత మిలిటరీ గవర్నర్ గొ నియమితులైన వారు ఎవరు.?
జ : మేజర్ జనరల్ జేఎన్ చౌదరి

26) జూన్ 2007న ప్రారంభమైన తెలంగాణ సాంస్కృతిక సమైక్య స్థాపించినది ఎవరు.?
జ : గూడా అంజయ్య

27) తెలంగాణ భాషలో సింగిడి అంటే ఏమిటి?
జ : ఇంద్రధనస్సు

28) తెలంగాణలో గర్జలు అంటే ఏమిటి.?
జ : తీపి వంటకం

29) సమ్మక్క సారలమ్మ ఎవరితో యుద్ధం చేసి అమరులయ్యారు.?
జ : ప్రతాపరుద్రుడు

30) తోరణ, నంది, మదానికాస్ అనేవి ఎవరి కాలపు శిల్పకళా ధోరణలు.?
జ : కాకతీయులు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →