- BIKKI NEWS
Standard Gk Bits 87 For Compititive exams- పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
Standard Gk Bits 87 For Compititive
11) ‘భూదానోద్యమ తత్వం’ అనే గ్రంథం రాసినది ఎవరు?
జ : వెదిరె రామచంద్ర రెడ్డి
12) గిరి అటవీ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : గుజరాత్
13) మానస్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది .?
జ : అస్సాం
14) సిమిలిపాల్ రిజర్వ్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : మధ్యప్రదేశ్ చత్తీస్ ఘడ్
15) ఆమ్ల – క్షారాలను గుర్తించడానికి ఉపయోగించే లిట్మస్ ద్రావణాన్ని దేని నుండి సంగ్రహిస్తారు.?
జ : లైకేన్స్/ లిచెన్స్
16) ప్రోటీన్లు ఎక్కువగా ఏ కుటుంబం మొక్కల్లో ఉంటాయి.?
జ : పాభేసి
17) గుడ్డు సంపూర్ణ ఆహారం కానీ దీంట్లో ఏది లోపించి ఉంటుంది.?
జ : కార్బోహైడ్రేట్స్
18) ఎలుకల నివారణకు ఉపయోగించే మందు.?
జ : జింక్ ఫాస్ఫైడ్ , టార్పారిన్
19) కొవ్వు పదార్థాల పరీక్షకు కావలసినది ఏది.?
జ : తెల్ల కాగితం
20) వెల్లుల్లి మొక్కలో జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగపడే భాగం ఏది.?
జ : పాయుగర్భం
21) ఆంధ్రప్రదేశ్ లో మొత్తం నీటి వనరుల శాతం ఎంత.?
జ : 7.9%
22) దుంపలలో రక్త శుద్ధికి తోడ్పడే ఆహార పదార్ధం.?
జ : చిలగడదుంప
23) ఇంగువ మొక్కలోని ఏ భాగము.?
జ : స్రావం
24) రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ ఏది.?
జ : విటమిన్ సి
25) మెంతులు మొక్కలోని ఏ భాగము.?
జ : కాయలు
26) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అత్యధిక లింగ నిష్పత్తి గల జిల్లా.?
జ : నిజామాబాద్
27) ప్రతిపాదిత యాదాద్రి థర్మల్ విద్యుత్ శక్తి ప్లాంట్ నిర్మాణ స్థలము ఏది.?
జ : దామరచర్ల – నల్గొండ
28) ఓకే రేఖాంశం పై ఉన్న రెండు ప్రదేశాలకు ఏమి సమానత్వం ఉంటుంది.?
జ : సౌరకాల సమయం
29) గాంధీ రైజ్ టూ పవర్ పుస్తక రచయిత ఎవరు?
జ : జొయిత్ బ్రౌన్
30) ఎముకలలో కాల్షియం తరుగుదలను ఏమని పిలుస్తారు.?
జ : ఆస్టియో పోరోసిస్

