BIKKI NEWS : Daily GK BITS IN Telugu part 117 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ బిట్స్
Daily GK BITS IN Telugu part 117 for compititive exams
1) మానవుడిలో అతి చిన్న, అతి పెద్ద ఎముకలు ఏవి.?
జ : స్టేపీస్ (చెవి), ఫీమర్ (తొడ)
2) అమెరికా జాతీయా క్రీడ ఏది.?
జ: బాస్కెట్ బాల్
3) భారత్ లో అతి ఎత్తైన పర్వత శిఖరం ఏది.?
జ : K2 గాడ్విన్ (8611 మీటర్లు)
4) భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది.?
జ : NH 44 ( పాత పేరు NH 7) – (శ్రీనగర్ – కన్యాకుమారి (3,745 కీ.మీ.)
5) భారత ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు.?
జ : లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు
6) జాతీయ ఫలము అయినా మామిడి బొటానికల్ నామం ఏమిటి.?
జ : మాంజీపెరా ఇండికా
7) ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని ప్రకరణలు (ఆర్టికల్స్) కలవు.?
జ : 470 (మొదట్లో 395)
8) గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1920
9) బ్రహ్మ సమాజాన్ని స్థాపించినది ఎవరు?
జ : రాజా రామ్మోహన్ రాయ్ (కలకత్తా)
10) ద్రవ స్థితిలో లభించే ఒకే ఒక లోహం ఏది.?
జ : మెర్క్యురీ (Hg) – పాదరసం
11) భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన “చిలక సరస్సు” ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : ఒడిశా
12) క్యాన్సర్ గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : అంకాలజీ
13) కన్హా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : మద్యప్రదేశ్
14) గ్రీన్ హౌస్ వాయువులు అని వేటిని అంటారు.?
జ : CH4, CO2, CFC,
15) భారత అంతరిక్ష పితామహుడిగా ఎవరిని పిలుస్తారు.?
జ : విక్రమ్ సారాబాయ్
16) మొదటి ఫిఫా వరల్డ్ కప్ ను గెలుచుకున్న దేశం ఏది.?
జ : ఉరుగ్వే
17) 1498లో వాస్కోడిగామా సముద్ర మార్గం ద్వారా భారత్ లోని ఈ ప్రాంతాన్ని చేరుకున్నాడు.?
జ: కాలికట్
18) పాలిథిన్ తయారీలో వాడే మోనోమర్ ఏమిటి.?
జ : ఇథిలిన్
19) కొవ్వుల్లో కరిగే విటమిన్లు ఏవి.?
జ : A,D,E,K
20) గోబర్ గ్యాస్ లో ఉండే వాయువు ఏది.?
జ : మిథేన్ (CH4)
21) మహత్మ గాంధీ ని మొదటి సారి జాతి పిత అని
ఎవరు పిలిచారు.?
జ : సుభాష్ చంద్రబోస్
22) రేడియో ధార్మికతను ఎవరు కనుగొన్నారు.?
జ : హెన్రీ బెకర్వెల్
23) పేస్ మేకర్ శరీరంలోని ఏ అవయవానికి సంబంధించినది.?
జ : గుండె
24) మానవ శరీరంలో ఏ గ్రంధిని మాస్టర్ గ్రాండ్ అని అంటారు.?
జ : పియూష గ్రంథి
25) X – RAY ని ఎవరు కనుగొన్నారు.?
జ : రాంట్‌జెన్
26) టెలిస్కోప్ ను ఎవరు కనుగొన్నారు.?
జ : గెలిలియో గెలిలి
27) భారత్ లో మొదటి మెట్రో రైలు ఏ నగరంలో నడపబడినది.?
జ : కలకత్తా
28) వ్యోమగాములకు అంతరిక్షం ఏ రంగులో కనపడుతుంది.?
జ : నీలం
29) మానవుడు మొదటగా ఉపయోగించిన లోహం ఏమిటి.?
జ : రాగి
30) పుల్లరిన్ లో ఉండే మూలకం ఏమిటి.?
జ : కార్బన్
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

