BIKKI NEWS (FEB. 26) : STANDARD GENERAL KNOWLEDGE BITS 108. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జనరల్ నాలెడ్జ్ బిట్స్.
STANDARD GENERAL KNOWLEDGE BITS 108
1) బ్రిటిష్ వారిపై తిరుగుబాటులో రాంజీ గోండుకు సహకరించిన రోహిల్లా నాయకుడు ఎవరు?
జ : హాజీ
2) గణపతిదేవుడికి సంబంధించిన తొలి శాసనం ఏది?
జ : మంథెన శాసనం
3) విదేశీ వర్తకులకు అభయం ఇస్తూ గణపతిదేవుడు 1244లో వేయించిన శాసనం ఏది?
జ : మోటుపల్లి శాసనం
4) రుద్రమదేవి చేతిలో ఓడిపోయిన యాదవ (శేవుణ) రాజు ఎవరు?
జ : మహదేవుడు
5) భారతీయ సంగీతానికి మూలాధారాలు ఏ వేదంలో కనిపిస్తాయి?
జ : సామవేదం
6) రుగ్వేదంలో పేర్కొన్న ‘కింగ్ ఆఫ్ గాడ్స్’ ఎవరు?
జ : సోమదేవుడు
7) ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆర్యన్స్ అనే గ్రంథాన్ని రాసింది?
జ : బాలగంగాధర తిలక్
8) రేడియో తరంగాలను పరావర్తనం చేసే వాతావరణ పొర?
జ : థర్మో ఆవరణం
9) క్యోటో ప్రొటోకాల్ దేనికి సంబంధించినది?
జ : ఓజోన్ క్షీణత
10) గ్రహణం ఏర్పడుటలో ఉన్న కాంతి ధర్మం.?
జ : కాంతి రుజువర్తనం
11) భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది.?
జ : నవంబర్ 26, 1949న
12) భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది.?
జ : జనవరి 24, 1950 నుండి
13) ప్రపంచంలోనే అతి పొడవైన లిఖిత రాజ్యాంగం ఏది.?
జ :భారత రాజ్యాంగం
14) భారత రాజ్యాంగంలో అత్యవసర నిబంధన ఉంది, దానిని ఎవరు ప్రకటించవచ్చు. ?
జ : రాష్ట్రపతి
15) భారత పార్లమెంటు లో దిగువ సభ ఏది.?
జ : లోక్సభ
16) భారత పార్లమెంటు ఎగువ సభ ఏది.?
జ : రాజ్యసభ
17) ప్రస్తుతం భారతదేశం లో ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.?
జ : 28, 8
18) భారతదేశానికి ఇండియా అనే పేరు ఏ నది ఆధారంగా వచ్చింది.?
జ : సింధూ నది (ఇండస్ నది)
19) జంతువుల ఎముకలు దంతాల్లో ఉండే ప్రధాన రసాయన పదార్థం?
జ : కాల్షియం ఫాస్ఫేట్
20) దేన్ని ద్రవ బంగారం అంటారు?
జ : పెట్రోలియం
21) పారిశ్రామికంగా బాక్సైట్ నుంచి అల్యూమినియం లోహాన్ని ఏ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు?
జ : విద్యుత్ విశ్లేషణం
22) దహనంను రసాయనికంగా ఏమంటారు?
జ : ఆక్సీకరణం
23) ప్రొడ్యూసర్ వాయువు రసాయనికంగా?
జ : CO + N2
24) రబ్బరును గట్టి పరచడానికి ఉపయోగించే పదార్థం?
జ : సల్ఫర్
25) గ్యాసోహాల్ అంటే ఏమిటి.?
జ : పెట్రోల్ + ఆల్క్హాల్ మిశ్రమం
26) గ్యాసోలిన్ అని దేనికి పేరు?
జ : పెట్రోల్
27) పొడిమంచును రసాయనికంగా ఏమంటారు?
జ : ఘన కార్బన్ డై ఆక్సైడ్
28) వంటగ్యాస్ సమ్మేళనం ఏమిటి?
జ : బ్యూటేన్ & ప్రొఫేన్
29) అగ్గిపెట్టెకు ఉండే పదార్థాలు?
జ : గాజు పొడి & ఎర్ర భాస్వరం
30) గోబర్ గ్యాస్ ప్రధానంగా కలిగి ఉండేది ?
జ : మీథేన్
- Today stock market strategy on February 26th – మార్కెట్ అంచనాలు
- STANDARD GENERAL KNOWLEDGE BITS 108 – జనరల్ నాలెడ్జ్
- Inter exams day 1 report – 96.90 శాతం హాజరు.. నిశితంగా పర్యవేక్షించిన బోర్డు!
- Kommera Mallana issue – చిన్నారి మౌనిక మృతికి నిరసనగా కళ్ళెం లో కొవ్వొత్తులతో నివాళి
- TODAY GOLD RATE – బంగారం, వెండి, ప్లాటినం ధరలు

