- BIKKI NEWS : 18-01-2026
STAFF NURSE 2nd MERIT LIST RELEASED BY MHSRB. తెలంగాణ స్టాఫ్ నర్స్ (నర్సింగ్ ఆఫీసర్) పోస్టుల కొరకు రెండవ మెరిట్ లిస్టును విడుదల చేశారు. దీంట్లో 1: 1.5 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను తాజాగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది.
STAFF NURSE 2nd MERIT LIST RELEASED BY MHSRB
మొత్తం 2,322 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసింది దీంట్లో భాగంగా తాజాగా రెండవ మెరిట్ లిస్టును విడుదల చేశారు.
STAFF NURSE CERTIFICATE VERIFICATION SCHEDULE
రెండవ మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు జనవరి 22 నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
హైదరాబాద్ వెంగళరావు నగర్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు.
కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింకులో మెరిట్ జాబితా మరియు ఏ అభ్యర్థులకు ఏ రోజు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉందో చెక్ చేసుకోవచ్చు
వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm
- Today Gold Rate 18th November 2026 – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- SHRESHTA NETS 2027 Notification – పేద విద్యార్థులకు ప్రముఖ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు
- Jagtial Model School Recruitment 2026 – జగిత్యాల జిల్లా మోడల్ స్కూల్ లలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
- Gandhi Hospital Outsourcing Jobs 2026 : గాంధీ హాస్పిటల్ లో 63 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకై నోటిఫికేషన్
- Intermediate marks weightage in EAPCET – ఈఏపీసెట్ లో మళ్లీ ఇంటర్ మార్కుల 20% వెయిటేజీ.!

