- BIKKI NEWS : 18-01-2026
STAFF NURSE 2nd MERIT LIST RELEASED BY MHSRB. తెలంగాణ స్టాఫ్ నర్స్ (నర్సింగ్ ఆఫీసర్) పోస్టుల కొరకు రెండవ మెరిట్ లిస్టును విడుదల చేశారు. దీంట్లో 1: 1.5 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను తాజాగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది.
STAFF NURSE 2nd MERIT LIST RELEASED BY MHSRB
మొత్తం 2,322 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసింది దీంట్లో భాగంగా తాజాగా రెండవ మెరిట్ లిస్టును విడుదల చేశారు.
STAFF NURSE CERTIFICATE VERIFICATION SCHEDULE
రెండవ మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు జనవరి 22 నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
హైదరాబాద్ వెంగళరావు నగర్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు.
కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింకులో మెరిట్ జాబితా మరియు ఏ అభ్యర్థులకు ఏ రోజు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉందో చెక్ చేసుకోవచ్చు
వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm
- TODAY GOLD RATE – బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు

