BIKKI NEWS (DEC. 25) : SSC STENOGRAPHER JOBS NOTIFICATION. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రేడ్ సీ స్టెనో గ్రాఫర్ ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 326 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
SSC STENOGRAPHER JOBS NOTIFICATION
దరఖాస్తు విధానం, గడువు: ఆన్లైన్ ద్వారా 2026 జనవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ : త్వరలోనే వెల్లడిస్తారు.
పరీక్ష విధానం : కంప్యూటర్ ఎవేర్నెస్ – 100, కాంప్రెహెన్సన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 100 మార్కులకు మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
పూర్తి నోటిఫికేషన్, సిలబస్: Download Here PDF
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://ssc.gov.in/

