SSC CGL Tier 1 Exam 2025 – పరీక్షల షెడ్యూల్

BIKKI NEWS (SEP. 03) : SSC CGL TIER 1 EXAM 2025 SCHEDULE . స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ టైర్ 1 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది.

SSC CGL TIER 1 EXAM 2025 SCHEDULE

సెప్టెంబర్ 12, 13, 14, 15, 16, 17, 18,19, 20, 21, 22, 23, 24, 25, and 26. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6183 పోస్టులను భర్తీ చేయనున్నారు.

వెబ్సైట్ : http://ssc.gov.in/