CONSTABLE JOBS – ఇంటర్ తో 7565 కానిస్టేబుల్ జాబ్స్

Constable jobs - ఇంటర్ తో 7565 కానిస్టేబుల్ జాబ్స్ - bikki news

BIKKI NEWS (SEP. 23) : SSC 7565 CONSTABLE JOBS NOTIFICATION 2025. స్టాప్ సెలక్షన్ కమిషన్ 7565 డిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

SSC 7565 CONSTABLE JOBS NOTIFICATION 2025.

ఖాళీల వివరాలు :

  • కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు: 4,408
  • కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మహిళలు: 2,496
  • కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు (ఎక్స్-సర్వీస్మెన్ (ఇతరులు)) 285
  • కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు (ఎక్స్-సర్వీస్మెన్ (కమాండో)(: 376

విద్యా అర్హతలు: ఇంటర్మీడియట్ మరియు ఎల్ఎంవీ (మోటార్ సైకిల్ లేదా కారు) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయోపరిమితి : 01-07-2025 నాటికి 18- 25 మధ్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది)

వేతనం : 21,700/- నుండి 69,100/-

ఎంపిక విధానం :

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష,
  • ఫిజికల్ ఎండ్యూరెన్స్,
  • మెజర్మెంట్ టెస్ట్ (PE&MT),
  • మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

అప్లికేషన్ ఫీజు: రూ.100/- (ఎస్సీ/ఎస్టీ, ఎక్ససర్వీస్మెన్, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.)

దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 21 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 22.10.2025.

ఎడిట్ అవకాశం : 29.10.2025 నుండి 31.10.2025.

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf

వెబ్సైట్ : https://ssc.gov.in/

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →