BIKKI NEWS (SEP. 24) : Specialist officer jobs in Indian Bank. ఇండియన్ బ్యాంకులో స్కేల్ 1, 2, 3, 4 లలో 171 స్పెషలిస్ట్ ఆఫీసర్ (చీఫ్ మేనేజర్ సీనియర్ మేనేజర్ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
Specialist officer jobs in Indian Bank
విభాగాలు:
- క్రెడిట్ అనలిస్ట్,
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,
- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ,
- కోఆపరేటివ్ క్రెడిట్ అనలిస్ట్,
- ఫైనాన్షియల్ అనలిస్ట్,
- రిస్క్ మేనేజ్మెంట్,
- ఐటీ రిస్క్ మేనేజ్మెంట్,
- డేటా అనలిస్ట్,
- కంపెనీ సెక్రటరీ,
- చార్టెర్డ్ అకౌంటెంట్.
విద్యా అర్హతలు : సంబంధిత విభాగంలో సీఏ/ సీడబ్ల్యూఏ/ ఐసీడబ్ల్యూఏ, ఐసీఏఐ, పీజీ, బీఈ/ బీటెక్, ఎంసీఏ/ ఎమ్మెస్సీ, డిగ్రీ, ఎంబీఏ, ఎంఎంఎస్, పీజీడీబీఎం, ఎల్ఎల్బీతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి : : పోస్టులను అనుసరించి 23-36 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : రాత/ ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు ఫీజు : రూ.1000/- (ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175/-)
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 13 వరకు దరఖాస్తుకు చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https://www.indianbank.in/