Leaves – ఉద్యోగులకు 30 రోజుల సర్వీస్ సెలవులు

BIKKI NEWS (JULY 25) : Service leaves for employees. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 రోజుల సర్వీస్ సెలవులు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది.

Service leaves for employees

ఈ సెలవులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తిగత కారణాల కొరకు లేదా వృద్ధ తల్లిదండ్రుల యోగ క్షేమాల కొరకు ఉపయోగించుకోవచ్చు అని స్పష్టం చేసింది.

రాజ్యసభలో ప్రభుత్వ ఉద్యోగులు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడానికి ఏవైనా సెలవులు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా సర్వీస్ సెలవులు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.