BIKKI NEWS (SEP. 16) : Section controller jobs notification by RRB. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 368 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ పోస్టులలో సికింద్రాబాద్ జోన్ లో 25 ఖాళీలు కలవు.
Section controller jobs notification by RRB
విద్య అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి : 20 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 24 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు : 500/- (మహిళలు, ఎస్టీ, ఎస్సీ, టీజీ, PwD, ExSM – 250/-)
వేతనం : 35,400/- రూపాయలు నెలకు.
ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/#/auth/landing