BIKKI NEWS (DEC. 18) : School timing changed due to winter. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ స్కూల్ టైమింగ్స్ మార్చుతూ ఆదేశాలు జారీ చేశారు.
School timing changed due to winter.
విద్యార్థులు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటివరకు ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు ఉన్న టైమింగ్స్ ను ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటలకు మార్చారు.

