SBI JOBS – ఎస్బిఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ జాబ్స్

Sbi sco jobs

BIKKI NEWS (SEP. 19) : SBI SCO JOBS NOTIFICATION. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ 45 స్పెషలిస్ట్ క్యాడర్ అధికారుల పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

SBI SCO JOBS NOTIFICATION

ఖాళీల వివరాలు

  • సిస్టమ్ ఆఫీసర్ : 14 పోస్టులు, 32 ఏళ్ల వరకు వయసు పరిమితి.
  • ఇన్ఫోర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ : 34 పోస్టులు, గరిష్ఠ వయసు 32 సంవత్సరాలు.
  • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్ : 1 పోస్టు, గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు.

దరఖాస్తు ప్రక్రియ, గడువు : ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 02 వరకు దరఖాస్తులు సమర్పించడానికి అవకాశం ఉంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించబడుతుంది

పూర్తి వివరాలకు కింద ఇవ్వబడిన లింకు ను క్లిక్ చేయండి.

వెబ్సైట్ : https://bank.sbi/web/careers

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →