BIKKI NEWS (SEP. 19) : SBI SCO JOBS NOTIFICATION. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ 45 స్పెషలిస్ట్ క్యాడర్ అధికారుల పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
SBI SCO JOBS NOTIFICATION
ఖాళీల వివరాలు
- సిస్టమ్ ఆఫీసర్ : 14 పోస్టులు, 32 ఏళ్ల వరకు వయసు పరిమితి.
- ఇన్ఫోర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ : 34 పోస్టులు, గరిష్ఠ వయసు 32 సంవత్సరాలు.
- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్ : 1 పోస్టు, గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు.
దరఖాస్తు ప్రక్రియ, గడువు : ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 02 వరకు దరఖాస్తులు సమర్పించడానికి అవకాశం ఉంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించబడుతుంది
పూర్తి వివరాలకు కింద ఇవ్వబడిన లింకు ను క్లిక్ చేయండి.
వెబ్సైట్ : https://bank.sbi/web/careers