BIKKI NEWS (JULY 20) : sanction of 2nd Increment to regularised junior lecturers .తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2023లో రెగ్యులర్ అయిన జూనియర్ లెక్చరర్లకు వెంటనే రెండో ఇంక్రిమెంట్ అందించాలని ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు.
sanction of 2nd Increment to regularised junior lecturers
2023 మే 4వ తేదీన రెగ్యులర్ అయిన జూనియర్ లెక్చరర్ లను రెండవ ఇంక్రిమెంట్ విషయంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఇంటర్ విద్యా డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు.
అలాగే రెగ్యులర్ అయిన ఈ ఉద్యోగుల ఉద్యోగ సమాచారం సంబంధించి పోలీసు వెరిఫికేషన్, ప్రొబేషన్ పూర్తి, రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం జోనల్ అలాట్మెంట్, రోస్టర్ అమలు వంటి అంశాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశాలను పరిశీలించి పూర్తి చేయడానికి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
- Canara Bank Recruitment 2026 : కెనరా బ్యాంక్లో 3,500 అప్రెంటిస్ ఉద్యోగాలు
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు

