BIKKI NEWS (JULY 21) : RRB NTPC JOBS NOTIFICATION WITH 30307 POSTS. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎన్టీపీసీ 30,307 జాబ్స్ భర్తీ కొరకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
RRB NTPC JOBS NOTIFICATION WITH 30307 POSTS
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఐదు రకాల పోస్టులను భర్తీ చేయమన్నారు
ఖాళీల వివరాలు
- చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్- 6235
- స్టేషన్ మాష్టర్ – 5623
- గూడ్స్ ట్రైన్ మేనేజర్ – 3562
- జూనియర్ ఎకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్- 7520
- సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ – 7367
దరఖాస్తు గడువు: ఆగస్టు 30వ తేదీ నుండి సెప్టెంబర్ 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : 18 నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు కలదు.