BIKKI NEWS (SEP. 20) : RRB 11,558 jobs exam date October 13th. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వివిధ జోన్ లలో భర్తీ చేయమన్న 11,558 ఉద్యోగాల కు సంబంధించి పరీక్ష తేదీని వెల్లడించింది.
ఈ ఉద్యోగ పరీక్షను అక్టోబర్ 13న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో దేశవ్యాప్తంగా నిర్వహించనుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా టికెట్ సూపర్ వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్, టైపిస్టు పోస్టులను భర్తీ చేయనుంది.
హాల్ టికెట్లను అక్టోబర్ 9వ తేదీన విడుదల చేయనుంది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా హాల్ టికెట్లను అక్టోబర్ 9 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/#/auth/landing