Richest cities 2025 - సంపన్న నగరాల సూచీ 2025 - bikki news

RICHEST CITIES 2025 – సంపన్న నగరాల సూచీ 2025

BIKKI NEWS (NOV. 12) : Richest cities index 2025 by Hurun. ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది కుబేరులు నివసిస్తున్న నగరాల జాబితాను
హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసింది.

Richest cities index 2025 by Hurun

మన దేశం తరఫున ముంబై ప్రపంచంలోనే మూడో స్థానంలో, ఢిల్లీ 9వ స్థానంలో ఉన్నాయి.

ప్రపంచ బిలినియర్స్ నివసిస్తున్న ఈ నగరాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా ఉంటున్నాయని రూమ్ సంస్థ ప్రకటించింది.

అమెరికాలోని న్యూయార్క్ నగరం 119 మంది బిలినియర్లతో మొదటి స్థానంలో నిలిచింది

టాప్ టెన్ నగరాలలో నివసిస్తున్న బిలీనియర్ల సంఖ్యను కింద ఇవ్వడం జరిగింది.

  • న్యూయార్క్ – 119
  • లండన్ -97
  • ముంబై -92
  • బీజింగ్ -91
  • షాంఘై -87
  • షెంజెన్ – 84
  • హాంకాంగ్ -65
  • మాస్కో -59
  • డిల్లీ -57
  • శాన్‌ప్రాన్సిస్కో – 52
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →