LOAN INTEREST – మళ్లీ తగ్గనున్న రుణాల వడ్డీ రేట్లు

Loan interest - మళ్లీ తగ్గనున్న రుణాల వడ్డీ రేట్లు - bikki news

BIKKI NEWS (NOV. 30) : RBI MAY CUT REPO RATE 25 BASIS POINTS. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ నెలలకు సంబంధించి చేపట్టనున్న ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది .

RBI MAY CUT REPO RATE 25 BASIS POINTS

దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం రేపో రేటు5.50% గా ఉంది. డిసెంబర్ 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే రెపో రేటు 5.25%కు దిగి రానుంది.

గత ఎడారి కాలంలో 100 బేసిస్ పాయింట్లను తగ్గించింది . తాజాగా మరో 25 బేసిస్ పాయింట్లను తగ్గించనున్నట్లు సూచనప్రాయంగా తెలుపింది‌

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →