BIKKI NEWS (AUG. 18) : Rain holidays may extend in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు భారీగా పడుతున్న నేపథ్యంలో పాఠశాలలకు సెలవు పొడిగింపు పై మంత్రి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు.
Rain holidays may extend in Andhra Pradesh.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పాఠశాలలకు సెలవుల పొడిగింపు ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలలో విద్యాసంస్థలకు ఈరోజు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.