Apprentice – రాత పరీక్ష లేకుండా 2418 అప్రెంటిస్ ఖాళీలు

BIKKI NEWS (AUG. 16) : railway act apprentice notification 2025. సెంట్రల్ రైల్వే మన పరిధిలోని ఉన్న వివిధ వర్క్ షాప్స్ మరియు యూనిట్లలో ఖాళీగా ఉన్న 2,418 పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.

railway act apprentice notification 2025.

ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం 10వ తరగతి, ఐటిఐ లలో సాధించిన మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

ట్రేడుల వివరాలు:

  • ఫిట్టర్,
  • మెషినిస్ట్,
  • షీట్ మెటల్ వర్కర్,
  • వెల్డర్,
  • ఎలక్ట్రిషియన్,
  • కార్పెంటర్,
  • మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్,
  • కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్ అసిస్టెంట్,
  • మెకానిక్,
  • పెయింటర్.

అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో 10వతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణు సాధించి ఉండాలి. (ఇంజినీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా హోల్డర్స్ అర్హులు కాదు.)

అప్లికేషన్ ఫీజు: రూ.100/- రూపాయాలు

దరఖాస్తు విధానం & గడువు: ఆన్లైన్ ద్వారా 11- సెప్టెంబర్ -2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టైపెండ్ చెల్లింపు : నెలకు రూ.7,000/- రూపాయాలు

వయో పరిమితి : 12 – ఆగస్టు-2025 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి.

శిక్షణ కాల వ్యవధి : ఒక సంవత్సరం పాటు స్టైఫండ్ తో శిక్షణ ఇస్తారు.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు లింకు : Apply Here

వెబ్సైట్ : https://rrccr.com/Home/Home