BIKKI NEWS (NOV. 11) : pre metric scholarship 2025 for school students. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్ లలో చదువుచున్న (మ9వ మరియు 10వ తరగతి విద్యార్థిని/విద్యార్థులకు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది.
pre metric scholarship 2025 for school students
2025-26 విద్యా సంవత్సరములో దరఖాస్తు చేసుకొనుటకు అన్లైన్ ద్వారా అవకాశం కల్పించారు.
దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులందరికీ 4000/- మంజూరు చేయడం జరుగుతుంది .
వెబ్సైట్: www.tgepass.cgg.gov.in
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

