BIKKI NEWS (JAN. 09) : Pravasi Bharatiya Divas 2026. ప్రవాస భారతీయుల దినోత్సవం భారతదేశ అభివృద్ధికి విదేశీ భారతీయ వర్గాల సహకారాన్ని గుర్తించడానికి భారతదేశపు రిపబ్లిక్ ద్వారా జనవరి 9 న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.
Pravasi Bharatiya Divas 2026.
జనవరి 9, 1915 న దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ తిరిగి ముంబై కి తిరిగి వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయుల దినోత్సవము జరుపుకొనబడుతున్నది.
NRI DAY 2016 THEME : Global Outreach – Strengthens the soft power of India, including a diaspora advocacy in the host states
2003 లో స్థాపించబడి, ఇది భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య (FICCI), భారత పరిశ్రమల సమాఖ్య, నార్త్ ఈస్టర్న్ రీజియన్ యొక్క అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేత స్పాన్సర్ చేయబడింది.
- PM YASASVI Scholarship 2026-27 Online Apply – 1.25 లక్షల వరకు ఉపకార వేతనం
- NCS One Portal Launch 2026 For all job notifications – దేశవ్యాప్తంగా ఒకే జాబ్ పోర్టల్
- Today Gold Rate 23rd November 2026 – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- current affairs in Telugu_english 22 November 2026
- Telangana Pre Primary Instructor Ayah Recruitment – త్వరలోనే 5538 ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఆయాల నియామకం

