హైదరాబాద్ (ఏప్రిల్ 11) : Postal GDS 2nd List 2026 released. 28,636 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండో లిస్ట్ ను తపాలా శాఖ విడుదల చేసింది.
Postal GDS 2nd List 2026 released
రాష్ట్రాల వారీగా ఎంపికైన వారి జాబితాలను ఆధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మొత్తం పోస్టుల్లో ఏపీ నుంచి 1060 ఖాళీలు ఉండగా.. తెలంగాణ నుంచి 608 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
రెండో షార్ట్ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి 555 మంది.. తెలంగాణ నుంచి 214 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
రెండో జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్ 27లోగా డివిజనల్ ఆఫీస్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరుకావాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్‌ల జిరాక్స్ సెట్ లను వెంటతీసుకెళ్లాలి.
POSTAL GDS 2nd SHORT LIST 2026

