LECTURERS – పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇంక్రిమెంట్ పై కీలక ఆదేశాలు

Lecturers - పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇంక్రిమెంట్ పై కీలక ఆదేశాలు - bikki news
  • BIKKI NEWS : 23-01-2026

Polytechnic lecturers 2nd increament news. జి.ఓ. ఎం.ఎస్ నెం. 16 ప్రకారం రెగ్యులర్ ప్రాతిపదికన నియమితులైన (390) కాంట్రాక్ట్ లెక్చరర్ల పాలిటెక్నిక్ లెక్చరర్స్ యొక్క – 2వ ఇంక్రిమెంట్ విడుదల మరియు ప్రొబేషన్ ప్రకటన గురించి కమిషనర్ కొన్ని సూచనలు జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.

Polytechnic lecturers 2nd increament news

​ముఖ్యమైన అంశాలు :

​సుప్రీం కోర్టు ఆదేశాలు: గౌరవనీయ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న వివిధ స్పెషల్ లీవ్ పిటిషన్ల (SLPs) దృష్ట్యా, పిటిషనర్ల సేవా స్థితిగతులపై తదుపరి విచారణ వరకు ‘యథాతథ స్థితి’ (Status Quo) కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.

నాలుగు వారాల తర్వాత కోర్టులో ఈ అంశంపై వాదనలు జరగనున్న నేపథ్యంలో అప్పటివరకు ఇంక్రిమెంట్ అమలు పై తమ ఆదేశాలను అనుసరించాలని కమిషనర్ ఉత్తర్వులలో సూచించారు.

అలాగే వారిని ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో మొదటి వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు ఎందుకని నిబంధనల ప్రకారం ప్రొబేషన్ ప్రకటించిన తర్వాతే రెండవ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ​ఒకవేళ ఎవరైనా రెండవ ఇంక్రిమెంట్‌ను ఇప్పటికే విడుదల చేసి ఉంటే, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దానిని నిలిపివేయాలని (Abeyance) ఆదేశించడమైనది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →