BIKKI NEWS (JULY 17) : PM KISAN SAMMAN NIDHI 2025 AMOUNT. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 2025 వర్షాకాలం సీజన్ సంబంధించిన నగదును జూలై 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
PM KISAN SAMMAN NIDHI 2025 AMOUNT.
దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో 2,000/- రూపాయల చొప్పున 20వ విడత నగదును జమ చేయనున్నారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద నగదు రైతుల ఖాతాల్లో జమ కావాలంటే రైతుల తమ ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. మరియు బ్యాంకు ఎకౌంటు ఆధార్ కార్డు లింక్ చేయాల్సి ఉంటుంది.
అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్ లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.
వెబ్సైట్ : https://pmkisan.gov.in/