BIKKI NEWS (OCT. 04) : Pitition filed at supreme court on BC Reservations. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటీషన్ వేసిన రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బీ. మాధవరెడ్డి.
Pitition filed at supreme court on BC Reservations
రిజర్వేషన్లు 50 శాతానికి మించి అమలు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్న మాధవరెడ్డి.
ఇందుకు ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని చేర్చిన పిటిషన్ దారుడు. తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదే అంశంపై హైకోర్టు లో కూడా విచారణ జరుగుతోంది. తదుపరి విచారణ అక్టోబర్ 8న కలదు. హైకోర్టు తీర్పు ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగనుంది.
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

