Paramedical jobs – ఆర్ఆర్బీ లో 434 పారామెడికల్ జాబ్స్

BIKKI NEWS (AUG. 18) : Para medical staff jobs notification by RRB. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 434 పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

Para medical staff jobs notification by RRB.

పోస్టుల వివరాలు:

  • నర్సింగ్ సూపరింటెండెంట్- 272
  • డయాలసిస్ టెక్నీషియన్ – 04
  • హెల్త్ అండ్ మలేరియా ఇన్ స్పెక్టర్ గ్రేడ్-II- 33
  • ఫార్మాసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) – 105
  • రేడియోగ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన్ – 04
  • ఈసీజీ టెక్నీషియన్ – 04
  • లాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-II -12.

అర్హతలు : బీఎస్సీ, డిప్లొమా, జీఎన్ఎం, డి. ఫార్మా, డీఎంఎల్టీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 08 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు : 500/- రూపాయలు (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనార్టీలు లేదా ఎకనామికల్లీ బ్యాక్ వర్డ్ క్లాస్ (ఈబీసీ)లకు రూ.250/-)

ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం :

  • ప్రొఫెషనల్ ఎబిలిటీ 70 ప్రశ్నలు 70మార్కులకు,
  • జనరల్ అవేర్నెస్ 10 ప్రశ్నలు 10 మార్కులకు,
  • జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 10 ప్రశ్నలు 10 మార్కులకు,
  • జనరల్ సైన్స్ 10 ప్రశ్నలు 10 మార్కులకు ఉంటుంది.
  • నెగెటివ్ మార్కులు ఉన్నాయి.
  • ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు.

వెబ్సైట్ : https://www.rrbcdg.gov.in/