BIKKI NEWS (JULY 17) : OUT SOURCING JOBS IN TELANGANA COURTS. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా కోర్టులను 1,108 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
OUT SOURCING JOBS IN TELANGANA COURTS
ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కాపీయిస్ట్, ప్రాసెస్ సర్వర్ వంటి పోస్టులను భర్తీ చేస్తారు