Out Sourcing jobs – హార్టికల్చర్ లో 175 ఔట్ సోర్సింగ్ జాబ్స్

BIKKI NEWS (JULY 18) : Out Sourcing jobs in horticulture department. తెలంగాణ రాష్ట్రంలో 175 మంది హార్టికల్చర్ విస్తరణ అధికారులను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియామకం కోసం ఉత్తర్వులు జారీ చేశారు.

Out Sourcing jobs in horticulture department

వీరికి వేతనం నెలకు రూ.22,750 చొప్పున చెల్లిస్తారు.

వీరి సేవలను 2026 మార్చి 31 వరకు లేదా శాశ్వత పోస్టులు భర్తీ అయ్యే వరకు కొనసాగుతారు.

ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా వీరి నియామకం జరపాలని, ఆ సంస్థకే నిధులను మంజూరు చేయాలని ఆదేశించింది. కొత్త హెచ్‌ఈవోలను జిల్లాలతో పాటు జీడిమెట్ల, ములుగులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లలో వినియోగించుకోవాలని సూచించింది.