ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లో ఉద్యోగాలు

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లో ఉద్యోగాలు - bikki news

BIKKI NEWS (DEC. 03) : Oriental insurance company jobs notification. ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఖాళీగా ఉన్న 300 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

Oriental insurance company jobs notification.

పోస్టుల వివరాలు : జర్నలిస్ట్ ఆఫీసర్, హిందీ ఆఫీసర్ (రాజభాష)

అర్హతలు : సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.

దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి గడువు డిసెంబర్ 15 వరకు కలదు

వెబ్సైట్ : https://orientalinsurance.org.in

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →