OPERATION SINDOOR 2.0 – ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది

Operation sindoor 2. 0 - ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది - bikki news

BIKKI NEWS (OCT. 03) : Operation Sindoor 2.0 soon say indian army chief. త్వరలో ఆపరేషన్‌ సింధూర్‌ 2.0 ను చేపడతామని భారత సైనిక దళాల చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు.

Operation Sindoor 2.0 soon say indian army chief

పాకిస్తాన్ వెంటే POK లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని, లేకుంటే పాకిస్తాన్‌ను భూగోళంలో లేకుండా చేస్తామని ఆర్మీ చీఫ్ హెచ్చరిక జారీ చేశారు.

ఆపరేషన్ సింధూర్ 2.0 కి సైన్యం సిద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్ జనరల్‌ ద్వివేది తెలిపారు.

ఆపరేషన్ సింధూర్ 2.0 మొదటి దానిలా ఉండదని, ఈసారి ఎలాంటి నిరోధకాలు ఉండవని స్పష్టం చేశారు. పాకిస్తాన్ భూమిపై ఉండాలో ఉండకూడదో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని హెచ్చరికలు జారీ చేశారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →