BIKKI NEWS (OCT. 30) : Open 10th and Intermediate public exams result today. తెలంగాణ రాష్ట్ర ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు.
Open 10th and Intermediate public exams result today
సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా ఫలితాలను పొందవచ్చు.
Open 10th and inter exams Results link


Comments are closed.