GILL – వన్డేలకు కెప్టెన్ గా శుభమన్ గిల్

Gill - వన్డేలకు కెప్టెన్ గా శుభమన్ గిల్ - bikki news

BIKKI NEWS (OCT. 04) : ONE DAY TEAM INDIA CAPTAIN SHUBHMAN GILL. టీమిండియా వన్డే జట్టుకు నూతన కెప్టెన్ గా శుభమన్ గిల్ ను బీసీసీఐ ప్రకటించింది.

ONE DAY TEAM INDIA CAPTAIN SHUBHMAN GILL

ఆస్ట్రేలియా తో సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కు గిల్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడు.

దీంతో శుభమన్ గిల్ అంతర్జాతీయ టెస్ట్, వన్డేలకు టీమిండియా కు కెప్టెన్ గా వహరించనున్నాడు. అటు t20 లకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్వ్య గా వహరించనున్నాడు.

టీమిండియా (వన్డే ) ఇదే :
గిల్ (కెప్టెన్),
రోహిత్,
కోహ్లి,
శ్రేయస్ (వైస్ కెప్టెన్),
అక్షర్ పటేల్,
కేఎల్ రాహుల్,
నితీశ్ కుమార్,
వాషింగ్టన్ సుందర్,
కుల్దీప్ యాదవ్,
హర్షిత్ రాణా,
సిరాజ్,
అర్షదీప్ సింగ్,
ప్రసిద్ కృష్ణ,
ధ్రువ్ జురెల్,
యశస్వి జైస్వాల్.

టీమిండియా (టీట్వంటీ)

సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్),
అభిషేక్ శర్మ,
గిల్ (వైస్ కెప్టెన్)
తిలక్ వర్మ
అక్షర్ పటేల్,
దూబే,
నితీశ్ కుమార్,
వాషింగ్టన్ సుందర్,
కుల్దీప్ యాదవ్,
హర్షిత్ రాణా,
వరుణ్ చక్రవర్తి,
అర్షదీప్ సింగ్,
బుమ్రా
సంజు శాంసన్
రింక్ సింగ్. జితేశ్ శర్మ

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →