BIKKI NEWS (JAN. 06) : one crore insurance for Telangana government employees. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ త్వరలోనే ఒక కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈరోజు ప్రకటించారు.
one crore insurance for Telangana government employees
ఇప్పటికే సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాదం భీమాని తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు.
వెంటనే విద్యుత్ ఉద్యోగులకు ఈ కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తామని మీ, తదనంతరం రాష్ట్రంలోని అన్ని శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

