Nursing officer results - నర్సింగ్‌ ఆఫీసర్‌ తుది ఫలితాలు - bikki news

NURSING OFFICER RESULTS – నర్సింగ్‌ ఆఫీసర్‌ తుది ఫలితాలు

హైదరాబాద్ (ఏప్రిల్ 10) : Nursing officer final results by TGMHSRB. తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు 2,322 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల తుది ఫలితాలను విడుదల చేసింది.

Nursing officer final results by TGMHSRB.

ఎంపికైన అభ్యర్థుల తొలి జాబితాను కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైటు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పారదర్శకత కోసం పరీక్ష రాసిన సుమారు 42 వేల మంది అభ్యర్థుల పూర్తి వివరాలను పొందుపర్చింది.

వైద్యారోగ్య శాఖలో మరో 4500 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.

NURSING OFFICER RESULTS
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →